మనిషే మనిషిని, మనిషిగా
గుర్తింప జేయలేని ఈ కుల వ్యవస్థ మీద మనిషికి ఎందుకంత మక్కువ?
మనిషిని మూర్ఖుణ్ణి
చేస్తున్న ఈ కుల వ్యవస్థ అంటె నాకు అసహ్యం....
మనిషి ఆలోచనా శక్తిని హరింప చేస్తున్న ఈ కుల వ్యవస్థ అంటె నాకు... వొళ్ళు మంట...
మనిషి సామర్థ్యాన్ని గుర్తించడానికి అడ్డు వస్తున్న ఈ కులవ్యవస్థ అంటె నాకు... కంపరం...
ఎదుటివాడిని నీదేకులం
అని నేను అడిగిన నాడు మనిషిగా నేను చచ్చిన
రోజు....
కానీ నీదేకులం అని నన్నడిగే వాడిని ఏమిచెయ్యాలి భగవంతుడా?
కానీ నీదేకులం అని నన్నడిగే వాడిని ఏమిచెయ్యాలి భగవంతుడా?
నాకు ఆ మానసిక రోగాన్ని
ఇవ్వనందుకు నీకు మొక్కడం తప్ప..... నేనేమి
చెయ్యగలను స్వామీ...
well said! నాకెంతో ఇష్టమయిన పాట. చక్కని సందేశాత్మక మయిన సాహిత్యం. ఈ సినిమా కూడా కుల వ్యవస్థ మీద తీయబడినదే!
ReplyDeletewell said. paata chaalaa aalochinpajesthoo untundi.
ReplyDeleteNice Song!
ReplyDeleteఈ రోజుల్లోనూ అలా అడిగే వాడిని మనిషి గా చూడకండి,అంతే!
ReplyDeleteమంచి పాట, సాహిత్యము...
కులం,మతం కంటే మానవత్వం గొప్పది...అదే జగదానందకారకమైనది. మంచి పోస్ట్...పోస్టుకు తగ్గ పాట....గుడ్!
ReplyDeleteBest Wishes,
Suresh Peddaraju
చాలా బాగా చెప్పారు. కుల మతాల మీద నేను కూడా ఒక పోస్ట్ వ్రాశాను. మీకు వీలైతే చూడండి.
ReplyDeletehttp://jaahnavi.blogspot.in/2012/05/blog-post.html
చాలా బాగా చెప్పారండి .. నా వుదేశం కూడా . మనిషిని మనిషి గా చూసే కులమే నా కులము .... ఇతరులకు సహాయం చేసే మతమే నా మతం ... ధన్యవాదాలు
ReplyDeleteకామెంట్స్ వ్రాసిన అందరికీ ధన్యవాదాలు
ReplyDeleteమనిషిని మనిషి గా చూసే కులమే నా కులము .... ఇతరులకు సహాయం చేసే మతమే నా మతం ...
ReplyDeleteచాలా బాగా చెప్పారు గురుప్రసాద్ గారు.
Delete